నీ ఇల్లు ఎక్కడ ఉంది? అనే వాక్యాన్ని 5 భాషల్లో ఎలా చెప్పాలి?

Learn 5 Languages through Telugu - KVR Institute,Mango News,Mango News Telugu,నీ ఇల్లు ఎక్కడ ఉంది? అనే వాక్యాన్ని 5 భాషల్లో ఎలా చెప్పాలి?,English,Tamil,Kannada,Hindi,KVR institute,kannada,malayalam,house in tamil,house in malayalam,house in kannada,house in hindi,learn english through telugu,learn tamil through telugu,learn kannada through telugu,learn malayalam through telugu,learn hindi through telugu,english grammar through telugu,hindi grammar through telugu,tamil grammar through telugu,malayalaym grammar,kannada grammar,kvr channel

KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్‌ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి ప్రావీణ్యత పొందేలా, ప్రపంచంలో ఎక్కడైనా ఇంగ్లీష్ లో మాట్లాడగలిగేలా సరళమైన మరియు తక్కువ వ్యవధిలో నేర్చుకోగలిగే ఉత్తమమైన నాణ్యమైన ఆన్‌లైన్ వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో తెలుగు ద్వారా ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, హిందీ, తమిళ్ నేర్చుకోవచ్చని చెప్పారు. నీ ఇల్లు ఎక్కడ ఉంది? అనే వాక్యాన్ని 5 భాషల్లో ఎలా చెప్పాలి? అనే వివరణను ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here