నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కమిటీ ఏర్పాటు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

By-election, janasena chief, janasena chief pawan kalyan, Janasena Nagarjuna Sagar Election, Janasena Pawan Kalyan, Mango News, Nagarjuna Sagar, Nagarjuna Sagar Assembly By-election, Nagarjuna Sagar Assembly Poll, Nagarjuna Sagar By Poll, Nagarjuna Sagar By-election, Nagarjuna Sagar Constituency, Nagarjuna Sagar Election, pawan kalyan, Pawan Kalyan Appointed Committee for Nagarjuna Sagar Constituency

తెలంగాణ రాష్ట్రంలో జనసేన కమిటీల ఏర్పాటు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. అందులో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీతో పాటుగా, త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ కమిటీకి ఆమోదం తెలిపారు. పార్టీ అవసరాలరీత్యా ఈ కమిటీలను విస్తృతపరచవచ్చని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.

నాగార్జునసాగర్ నియోజకవర్గం జనసేన పార్టీ కమిటీ:

  • దండగుల కిరణ్ కుమార్ – అధ్యక్షుడు
  • కొండరి కోటేశ్వరరావు – ఉపాధ్యక్షుడు
  • సత్రశాల శివకుమార్ – ఉపాధ్యక్షుడు
  • దండు రవి కుమార్ – ప్రధాన కార్యదర్శి
  • ఈసం నాగార్జున – కార్యదర్శి
  • రామ్ వంశీ – కార్యదర్శి
  • షేక్ అఖిల్ – కార్యదర్శి
  • మహమద్ ఇస్మాయిల్ – కార్యదర్శి
  • కమ్మంపాటి పరుశురామ్ – కార్యదర్శి
  • మరల తిరుమల రెడ్డి – కార్యదర్శి
  • గడేపాక కోటేశ్వరరావు – కార్యదర్శి
  • పొన్నసాని సాగర్ – కార్యదర్శి

ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన కమిటీ:

  • సరికొప్పుల నాగేశ్వరరావు – అధ్యక్షుడు
  • అందే శ్రీను – ఉపాధ్యక్షుడు
  • చింతల నాగార్జున – ఉపాధ్యక్షుడు
  • మచ్చ కిరణ్ గౌడ్ – ఉపాధ్యక్షుడు
  • కంపల్లి వెంకట్ – ప్రధాన కార్యదర్శి
  • కొర్ర చందు నాయక్ – కార్యదర్శి
  • అగ్గే విజయం – కార్యదర్శి
  • తోట నవీన్ – కార్యదర్శి
  • షేక్ హసన్ మియా – కార్యదర్శి
  • చిలుముల అశోక్ – కార్యదర్శి
  • మార్గం జితేంద్ర – కార్యదర్శి
  • పల్లపు మహేష్ – కార్యదర్శి
  • లొట్లపల్లి పూర్ణచందర్ – సోషల్ మీడియా
  • కొట్ర గోవర్ధన్ – సోషల్ మీడియా
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =