పిల్లలకు పరీక్షల భయం పోగొట్టడం ఎలా! – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి

Dr Ananta Lakshmi Analysis on How to Overcome Exam Fear,Dr Ananta Lakshmi Analysis,How to Overcome Exam Fear,Dr Ananta Lakshmi on Exam Fear,Mango News,Mango News Telugu,పిల్లలకు పరీక్షల భయం పోగొట్టడం ఎలా!,How to Overcome Exam Fear,Exam phobia,Ananta Lakshmi,exams,exams fear,students exams,overcome exam fear,exam fear and stress,overcome exam fear and stress,exam phobia symptoms,students,parents,parents on exams,parents tips for children,kids,children,students fear,tips for students,best tips for students,school students,success tips,motivational videos,best tips for success

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఇక ఓ ఇంటర్వ్యూలో భాగంగా “పిల్లలకు పరీక్షల భయం పోగొట్టడం ఎలా” అనే అంశంపై మాట్లాడారు. పరీక్షల విషయంలో పిల్లలపై ఎలాంటి ఒత్తిడి ఉంటుంది?, తల్లిదండ్రులు పిల్లలకు ఏం చెప్పాలి?, మార్కులు తెచ్చుకోవడంపై ఎలాంటి సూచనలు చేయాలి?, పిల్లలు పరీక్షల ఫోబియాకు గురికాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? అనే విషయాలపై మరింత తెలుసుకునేందుకు ఈ వీడియోను వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =