పిల్లలలో మానసిక చురుకుదనం ఎలా పెంచాలి? – యండమూరి వీరేంద్రనాథ్

How To Develop Mental Smartness In Children,Latest Motivational Videos,Yandamoori Veerendranath,how to make children study,Yandamoori Veerendranath Speech,yandamoori latest videos,how to build intelligence in kids,How to develop intelligence in children,study techniques for students,tips for students,how to concentrate on studies,Personality Development Training in Telugu,Motivational Speeches,Yandamoori Veerendranath Videos,Telugu Motivational Videos

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో పిల్లలలో మానసిక చురుకుదనం ఎలా పెంచాలో వివరించారు. మంచిపెంపకానికి, గ్రేట్ పెంపకానికి చాలా తేడా ఉంటుందని చెప్పారు. వినయవిధేయతలు, సంస్కారం ఇవన్నీ నేర్పితే మంచి పెంపకం అంటారని, వీటితో పాటుగా మానసిక చురుకుదనం, జనరల్ నాలెడ్జ్ ఉండేలా పెంచితే గ్రేట్ పెంపకం అవుతుందని అన్నారు. పిల్లలలో మానసిక చురుకుదనం కలిగేలా తోడ్పడే పలు అంశాలను ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here