సీఏఏపై స్టే విధించేందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు

0
పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో 140కి పైగా పిటిషన్లపై దాఖలైన సంగతి తెలిసిందే. జనవరి 22, బుధవారం నాడు ఈ పిటిషన్లపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ...

దావోస్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన మంత్రి కేటీఆర్

0
తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను వివరించిన మంత్రి కేటీఆర్ దావోస్ లో సీఎన్బీసీ టివి 18 మరియు సీఐఐ సంయుక్తంగా “ఇండియా- ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ నేషన్” అనే అంశంపై నిర్వహించిన...

అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నినాదాలపై స్పీకర్ ఆగ్రహం, టీడీపీ సభ్యులు వాకౌట్

0
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే మంగళవారం నాడు సభలో ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలపై చర్చించాల్సిందిగా స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా...

కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్

0
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. 9 కార్పోరేషన్, 120 మునిసిపాలిటీల్లో పోలింగ్‌ జరుగుతుంది. ఏ...

న్యూజిలాండ్ తో వన్డే, టీ20 లకు భారత్ జట్టు ఎంపిక

0
న్యూజిలాండ్‌ పర్యటన సందర్భంగా భారత్ జట్టు ఇప్పటికే ఆక్లాండ్‌ చేరుకుంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 29 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. న్యూజిలాండ్ తో ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు...

ఎన్.ఆర్.ఐ విధానం రూపకల్పనపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

0
తెలంగాణ రాష్ట్ర ఎన్.ఆర్.ఐ. విధానం రూపకల్పనకు ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సీనియర్ అధికారుల బృందం జనవరి 21, మంగళవారం నాడు కేరళలో పర్యటిస్తుంది. రాష్ట్ర...

రేపే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు

0
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. జనవరి 22, బుధవారం నాడు 9 కార్పోరేషన్, 120 మునిసిపాలిటీల్లో పోలింగ్‌ జరగనుంది. ఇక కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో జనవరి 24న పోలింగ్...

వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు జనసేన నిద్రపోదు – పవన్ కళ్యాణ్

0
అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో గాయపడిన రాజధాని అమరావతి రైతులతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మంగళవారం నాడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు, మహిళలపై లాఠీఛార్జ్‌ జరిగిన తీరు కంటతడి...

అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్‌

0
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజున వాడీవేడిగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్‌ చేశారు. ఎస్సీ కమిషన్ బిల్లుపై సభలో చర్చ జరుగుతుండగానే అధికార పక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ...

ఏపీ శాసనమండలిలో గందరగోళం, 3 రాజధానుల బిల్లు అడ్డుకుంటున్న టీడీపీ

0
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గందరగోళం నెలకొంది. జనవరి 20న అసెంబ్లీలో ఆమోదించిన వికేంద్రీకరణ బిల్లును ఈ రోజు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనమండలిలో ప్రవేశపెట్టబోగా టీడీపీ పార్టీ అడ్డుకుంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా...

ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ రాజీనామా

0
టీడీపీ నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్‌ తన ఎమ్మెల్సీ పదవికి జనవరి 21, మంగళవారం నాడు రాజీనామా చేశారు. రాజధాని అమరావతి విడిపోయిందనే బాధతోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టుగా పేర్కొన్నారు. ఈ మేరకు...

రబీ సీజన్ రైతు బంధు కోసం రూ.5,100 కోట్లు విడుదల

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేసింది. రబీ సీజన్ రైతు బంధు కోసం రూ.5,100 కోట్లు మంజూరు చేస్తూ జనవరి 20, సోమవారం నాడు ప్రభుత్వం జీఓ నం.37...

రెండో రోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

0
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20, సోమవారం నాడు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ రోజు అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా మాజీ ఎమ్మెల్యే కోట రామారావు మృతికి...

3 రాజధానుల బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ

0
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20, సోమవారం నాడు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజధాని, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సభలో సుదీర్ఘంగా చర్చించారు. సోమవారం ఉదయం 11 గంటలకు...

స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు అరుదైన గౌరవం

0
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు అరుదైన గౌరవం దక్కింది. జనవరి 20, సోమవారం నాడు ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన్ను ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌ 2019’ అనే అవార్డుతో సత్కరించారు. మాజీ...

అసెంబ్లీలో రాజధాని రైతులకు హామీలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

0
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20, సోమవారం నాడు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజధాని, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సభలో సుదీర్ఘంగా చర్చించిస్తున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో రాష్ట్ర...

ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల వాయిదా

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరగాల్సిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు...

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నిక

0
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా జనవరి 20, సోమవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నడ్డాకు అధ్యక్ష బాధ్యతలు...

జనసేన ఎమ్మెల్యే రాపాకకు పవన్‌ కల్యాణ్‌ లేఖ

0
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ తన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు జనవరి 20, సోమవారం నాడు లేఖ రాశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు హాజరయ్యి పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా,...

పిల్లలపై గాడ్జెట్స్ ప్రభావం – పరిష్కార మార్గాలు

0
యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...