Home Search
అగ్నిపథ్ - search results
If you're not happy with the results, please do another search
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన.. అభ్యర్థుల కోసం ‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్ వివరాలు విడుదల
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు నాలుగు సంవత్సరాల పాటు యువకులను సైన్యంలోకి చేర్చే పథకానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనల మధ్య జూన్ 24న ప్రారంభమయ్యే 'అగ్నిపథ్' రిక్రూట్మెంట్...
అగ్నిపథ్ పథకం: అగ్నివీరులకు కేంద్ర రక్షణ శాఖ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్స్
దేశంలో త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై గత రెండ్రోజులుగా పలు రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో...
అగ్నిపథ్ పథకంపై ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ లతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్ష
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ రిక్రూట్మెంట్ పథకానికి వ్యతిరేకంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో నిరసనలు తీవ్రతరం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ అంశంపై దృష్టి సారించింది. అగ్నిపథ్ పథకంపై...
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రేపు కాంగ్రెస్ ‘అగ్నిపథ్ సత్యాగ్రహ’ దీక్ష.. నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటూ కేంద్రానికి డిమాండ్
సాయుధ దళాలలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన చేస్తున్న యువకులకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ జూన్ 19న (ఆదివారం) ఉదయం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్...
వ్యవసాయ చట్టాల లాగానే, ప్రధాని మోదీ అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలి: రాహుల్ గాంధీ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. దేశంలో సాయుధ దళాల రిక్రూట్మెంట్ కోసం కేంద్రం కొత్తగా ఈ పథకం తీసుకురాగా, ఇప్పటికే ఆర్మీ ఉద్యోగాల...
అగ్నిపథ్ పథకంపై నిరసనలు, కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన
దేశంలో సాయుధ దళాల రిక్రూట్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై గత రెండ్రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బీహార్, తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ,...
తెలంగాణకు పాకిన ‘అగ్నిపథ్’ మంటలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
'అగ్నిపథ్' మంటలు తెలంగాణకు కూడా పాకాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్ద ఎత్తున గుమికూడిన ఆందోళనకారులు పలు రైళ్లకు నిప్పు పెట్టారు. దీనికి ముందు రైల్వే...
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్, రైతుబంధు అమలు చేస్తాం – ఖమ్మం సభలో సీఎం కేసీఆర్
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత...
అగ్నివీరుల మొదటి బ్యాచ్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
దేశంలో త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్ పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అగ్నివీరుల...
హర్యానాలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.. రాహుల్ గాంధీని కలిసిన క్రీడాకారులు దీపక్ నివాస్ హుడా, సావీటీ బూరా
కాంగ్రెస్ పార్టీలో తిరిగి జవసత్త్వాలు నింపడానికి ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తలపెట్టిన 'భారత్ జోడో యాత్ర' ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో మూడవ రోజు శనివారం...