ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా కరోనాకు చికిత్స, ఫీజులు నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితులకు ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స అందిస్తుండగా, ఇకపై ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్యానికి అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు ఫీజులును ప్రభుత్వం...

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు: ఒక్కరోజే 1924 కేసులు, 11 మరణాలు నమోదు

0
తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1924 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 8, బుధవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం...

కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ ప్రభావంపై ప్రముఖ డాక్టర్ గురువారెడ్డి విశ్లేషణ

0
దేశంలో కరోనా వ్యాప్తి వలన ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం, లాక్‌డౌన్ వలన కలిగిన లాభాలు, వ్యాక్సిన్స్ సహా తదితర అంశాలపై ప్రముఖ వైద్యులు...

డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు ఆగస్టులో జరిగే అవకాశం?

0
యూనివర్సిటీల పరీక్షలు మరియు అకాడమిక్ క్యాలెండర్ పై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నూతన మార్గదర్శకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా డిగ్రీ, పీజీ సహా పలు ఇతర కోర్సుల...

యాంకర్ శ్రీముఖి ‘హైదరాబాదీ స్టైల్ చికెన్ బిర్యానీ’ ఎలా తయారు చేశారో చూడండి

0
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలను అభిమానులు, వీక్షకులకు అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో హైదరాబాదీ స్టైల్ చికెన్ బిర్యానీ...

తెలంగాణలో 27 వేలు దాటిన కరోనా కేసులు, 313 కి చేరిన మరణాలు

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 1879 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 7, మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 27,612 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...

“నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్...

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...

కేంద్రం కీలక నిర్ణయం, రాజీవ్ గాంధీ ఫౌండేషన్, చారిటబుల్ ట్రస్ట్ లపై విచారణకు కమిటీ...

0
రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్‌ గాంధీ చారిటబుల్‌ ట్రస్ట్‌, ఇందిరా గాంధీ మెమోరియల్‌ ట్రస్ట్ లపై వస్తున్న ఆర్థిక అవకతవకల ఆరోపణలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ట్రస్ట్...

కరోనాతో ప్రజా గాయకుడు, కవి నిస్సార్‌ మృతి

0
కరోనా వైరస్ కారణంగా ప్రముఖ గాయకుడు, కవి నిస్సార్ జూలై 8, బుధవారం నాడు మృతి చెందారు. ఆర్టీసీ ఎప్లాయీస్‌ యూనియన్‌ నేతగా, ప్రజానాట్యమండలి కార్యదర్శిగా, గాయకుడిగా, కవిగా నిస్సార్ పలు సేవలనందించారు....

ఏపీలో కొత్తగా 1062 కరోనా కేసులు, 12 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 1062 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, వీటిలో 1051 మంది స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన...

పీఎం నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభం

0
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూలై 8, బుధవారం ఉదయం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ మంత్రి వర్గ సమావేశానికి...

అచ్చెన్నాయుడు కేసులో హైకోర్టు ఆదేశాలు, ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి

0
ఈఎస్‌ఐ కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును జీజీహెచ్ ‌నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక, ఏసీబీ అధికారులు జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ముందుగా తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రైవేటు...

బ్రెజిల్‌ అధ్యక్షుడు జాయిర్‌ బోల్సోనారో కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు దేశాల అధ్యక్షులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బ్రెజిల్‌ అధ్యక్షుడు జాయిర్‌ బోల్సోనారో...

దేశంలో 24 గంటల్లో 22,752 కరోనా కేసులు, 482 మరణాలు నమోదు

0
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. దీంతో దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 7.5 లక్షలకు చేరువైంది. జూలై 8, బుధవారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల...

వైఎస్ఆర్ కు నివాళులు అర్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

0
దివంగత ముఖ‍్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 71 వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ఇడుపులపాయలోని...

వైజాగ్ గ్యాస్ లీకేజి ఘటన: ఎల్‌జీ పాలిమర్స్‌ సీఈవో సహా 12 మంది అరెస్ట్

0
విశాఖపట్నం నగరంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుండి స్టెరైన్ గ్యాస్ లీకైన ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 500 మందికి పైగా అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ గ్యాస్ లీకేజి ఘటనకు...

తెలంగాణలో భారీగా కరోనా కేసులు: ఒక్కరోజే 1879 కేసులు, 7 మరణాలు నమోదు

0
తెలంగాణలో కరోనా కేసులు మరోసారి భారీగా నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 1879 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 7, మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 27,612...

ఒక్కరోజే 5134 కరోనా పాజిటివ్ కేసులు, 224 మరణాలు నమోదు

0
దేశంలో మహారాష్ట్ర రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 7, మంగళవారం నాడు కొత్తగా 5134 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో...

సీబీఎస్‌ఈ : 9 నుంచి 12 వ తరగతుల వరకు 30 శాతం సిలబస్...

0
దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరానికి గానూ సీబీఎస్‌ఈకి సంబంధించి 9 నుంచి 12 వ తరగతుల వరకు 30 శాతం...

ఏపీలో 21 వేలు దాటిన కరోనా కేసులు, 252 కి చేరిన మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 1178 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 7, మంగళవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 21197 కి చేరింది. వీటిలో 1155 మంది...