తెలంగాణలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

0
తెలంగాణ రాష్ట్రంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని నాంపల్లిలోగల పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు....

ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

0
దేశ రాజధాని ఢిల్లీలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజ్‌పథ్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సంవత్సరపు గణతంత్ర...

ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

0
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ...

మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం, బాధ్యత పెరిగిందన్న సీఎం కేసీఆర్

0
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగించింది. ప్రస్తుత సమాచారం ప్రకారం 107 మున్సిపాలిటీలు, 7 కార్పోరేషన్స్ లలో టిఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 107మున్సిపాలిటీలతో పాటుగా ఐజా, కొల్లాపూర్‌ మున్సిపాలిటీలు...

జనసేన-బీజేపీ లాంగ్ మార్చ్ వాయిదా

0
ఫిబ్రవరి 2న రాజధాని అమరావతి రైతులకు భరోసా ఇస్తూ విజయవాడలో భారీ కవాతు నిర్వహించాలని జనసేన, బీజేపీ పార్టీలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాంగ్‌మార్చ్‌ను వాయిదా వేసుకున్నట్లు ఏపీ బీజేపీ...

ఇమేజెస్ బజార్ వ్యవస్థాపకుడు ‘సందీప్ మహేశ్వరి’ సక్సెస్ స్టోరీ

0
స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో మోటివేషనల్ స్పీకర్ మరియు ఇమేజెస్ బజార్ వ్యవస్థాపకుడు 'సందీప్ మహేశ్వరి’ సక్సెస్ స్టోరీ గురించి వివరించారు. సందీప్ మహేశ్వరి ఎన్నో ఆటుపోట్లు, ఓటములను...

మున్సిపల్ ఫలితాలపై కేటీఆర్, హరీష్ రావు స్పందన

0
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించడంపై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, టిఆర్ఎస్ కీలక నాయకుడు, మంత్రి హరీష్ రావు స్పందించారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో...

త్వరలో ఆధార్-ఓటర్ ఐడీ అనుసంధానం పక్రియ

0
ఓటర్ల జాబితాలో బోగస్ కార్డులను ఎత్తివేసే దిశగా త్వరలో ఓటర్‌కార్డును కూడా ఆధార్‌తో అనుసంధానం చేసే పక్రియ ప్రారంభించేందుకు కేంద్రప్రభుత్వం సిద్దమవుతుంది. ఓటర్ ఐడీ- ఆధార్ కార్డును అనుసంధానం చేసేందుకు ఎన్నికల సంఘం...

తెలంగాణ భవన్ వద్ద టిఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

0
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తుంది. ముందుగా ఊహించిన విధంగానే అన్ని మున్సిపాలిటీ, కార్పోరేషన్‌ల్లో అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఆధిపత్యంలో కొనసాగుతుంది. ఫలితాల సరళి పూర్తీ అనుకూలంగా ఉండడం, పలు...

మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస గౌడ్

0
మేడారం జాతర ఏర్పాట్లపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎక్సైజ్, టూరిజం, క్రీడలు యువజన సర్వీసులశాఖ మంత్రి వి.శ్రీనివాస గౌడ్ లు జనవరి 24,...

జనవరి 27న ఏపీ కేబినెట్ భేటీ

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జనవరి 27, సోమవారం నాడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉదయం 9.30 గంటలకు ఈ కేబినెట్‌ భేటీ...

నేడు ఎమ్మెల్సీలు, ఎంపీలతో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ

0
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనవరి 25, శనివారం నాడు టిఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎంపీలతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా జనవరి 27న జరగబోయే మేయర్‌లు, ఛైర్‌పర్సన్‌లు, డిప్యూటీ మేయర్‌లు,...

కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, దూసుకెళ్తున్న టిఆర్ఎస్

0
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ కొనసాగుతుంది. 9 కార్పోరేషన్లు, 120 మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు సాయంత్రం కల్లా వెలువడనున్నాయి. అలాగే ఫలితాలకోసం ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులతో పాటుగా ప్రజలు...

గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసిన చంద్రబాబు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను జనవరి 24, శుక్రవారం నాడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. విజయవాడలోని రాజ్ భవన్ కు పార్టీ నేతలతో...

తోలి టీ20లో న్యూజిలాండ్‌ పై భారత్ ఘనవిజయం

0
భారత్-న్యూజిలాండ్‌ మధ్య ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా జనవరి 24, శుక్రవారం నాడు జరిగిన తోలి టీ20లో ఆరు వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం...

ఫిబ్రవరి 1 నుంచి గ్రామాల్లో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

0
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలు, పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

తెలంగాణ ఎంసెట్, లాసెట్, పీజీ ఈసెట్ షెడ్యూల్లో మార్పులు

0
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ ను డిసెంబర్ 24, 2019న ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఉన్నత విద్యామండలి తాజాగా ప్రవేశ...

ఉత్తమ ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ ద్వివేదికి అవార్డు

0
2019 ఏప్రిల్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించినందుకు గాను 'ఉత్తమ ఎన్నికల నిర్వహణ' కేటగిరీ కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అవార్డు దక్కించుకుంది. అప్పుడు రాష్ట్రంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో)...

వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత

0
టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత జనవరి 23, గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ముందుగా తన భర్త సురేష్‌తో కలిసి వెళ్లి సీఎం వైఎస్ జగన్ ను...

మద్రాస్ ఉల్లిపాయ – ఊరగాయ పచ్చడి తయారు చేసుకోవడం ఎలా?

0
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ తయారీ గురించి...