తెలంగాణలో మరో 1278 కరోనా కేసులు, 8 మరణాలు నమోదు

0
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1278 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 10, శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 32,224 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...

ఏపీలో 25 వేలు దాటిన కేసులు, 292 కి పెరిగిన మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసులు సంఖ్య 25 వేలు దాటింది. మరో 1608 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవడంతో, జూలై...

వారెన్‌ బఫెట్‌ను దాటేసిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ

0
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఇటీవలే ప్రపంచంలోని టాప్‌-10 ధనవంతుల జాబితాలోకి చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో ఘనత సాధించారు. బ్లూమ్‌బర్గ్‌ బిలినియర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రముఖ బిజినెస్...

‌ప్లేస్టోర్‌ నుంచి 11 యాప్‌ల తొలగించిన గూగుల్‌

0
టెక్ దిగ్గజం గూగుల్‌ సంస్థ తన ప్లేస్టోర్‌ నుంచి 11 యాప్‌ లను తొలగించింది. ఈ యాప్స్ చట్టబద్ధమైనవి అయినప్పటికీ మాల్‌వేర్‌ లను డౌన్‌లోడ్ చేయడం ద్వారా పలు రకాల ఫైల్‌లను వినియోగదారుల...

తెల్ల కార్డుదారులకు నల్లా కనెక్షన్ రూపాయికే, మున్సిపాలిటీలపై మంత్రులు హరీష్ రావు, కేటిఆర్ సమీక్ష

0
ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి...

తెలంగాణలో 30 వేలు దాటిన కరోనా కేసులు, 331 కి పెరిగిన మరణాలు

0
తెలంగాణలో గత కొన్ని రోజులుగా పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండడంతో కేసుల సంఖ్య 30 వేలు దాటింది. రాష్ట్రంలో మరో 1410 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 9, గురువారం సాయంత్రం...

కరోనా ఎఫెక్ట్: జూలై 13 నుంచి 10 రోజుల లాక్‌డౌన్

0
రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ చర్యల్లో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూణే మరియు పింప్రి, చిన్చ్వాడ్ ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయం...

రచ్చ రవి చేసిన పనికి అవాక్కైన ఆడియో ఎఫెక్ట్స్ సిబ్బంది

0
ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిప్రాయాలను వెల్లడిస్తూ, సమాజ సంబంధిత అంశాల పట్ల స్ఫూర్తిదాయకమైన విశ్లేషణ చేస్తున్నారు. అలాగే సినిమారంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ వరుసగా వివరిస్తూ...

జూలై 15 న ఏపీ కేబినెట్ భేటీ

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జూలై 15, బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ...

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ మంత్రి బుగ్గన భేటీ

0
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జూలై 10, శుక్రవారం ఉదయం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు, విభజన...

దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తాం – సీఎం కేసీఆర్

0
తెలంగాణ సెక్రటేరియట్ పాత భవనాల కూల్చివేత సందర్భంగా అక్కడున్న దేవాలయం, మసీదులకు కొంత ఇబ్బంది కలగడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన విచారాన్ని, బాధను వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ స్థలంలోనే ఇప్పుడున్న...

సచివాలయ భవనాల కూల్చివేతకు బ్రేక్, సోమవారం వరకు ఆపేయాలని హైకోర్టు ఆదేశాలు

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో జూలై 7 వ తేదీ నుంచి పాత సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు. అయితే సోమవారం వరకు భవనాల...

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు: 24 గంటల్లో 1608 కేసులు, 15 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 1608 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 1576 మంది రాష్ట్రంలో వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన...

టీఎస్‌ఆర్‌జేసీ పరీక్ష దరఖాస్తు గడువు ఆగస్టు 5 వరకు పెంపు

0
తెలంగాణ రాష్ట్రంలో గురుకుల‌ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే “టీఎస్‌ఆర్‌జేసీ” పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును మరోసారి పొడిగించారు. టీఎస్‌ఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి...

కరోనా వ్యాప్తి నేపథ్యంలో 55 గంటల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్

0
రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 55 పాటు గంటల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు యూపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. రాష్ట్రంలో దాదాపు మూడు...

దేశంలో కరోనా విజృంభణ: 24 గంటల్లో 26,506 కేసులు, 475 మరణాలు నమోదు

0
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. జూలై 10, శుక్రవారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 7,93,802 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...

హైదరాబాద్ నగరంలో రోడ్ల నిర్మాణం, విస్తరణపై మంత్రి కేటిఆర్ సమీక్ష

0
హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాజెక్టుల కింద చేపడుతున్న రోడ్ల నిర్మాణం, విస్తరణ పనులపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులతో సమీక్షించారు. జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులతోపాటు కమిషనర్, పురపాలకశాఖ...

పోలీస్ ఎన్‌కౌంటర్‌లో యూపీ గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబే హతం

0
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలో డిప్యూటీ ఎస్పీ, ముగ్గురు ఎస్సైల సహా మొత్తం ఎనిమిది మంది పోలీసులు మరణానికి కారణమైన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబే ఈ రోజు పోలీస్ ఎన్‌కౌంటర్‌లో...

తెలంగాణలో కొత్తగా 1410 కరోనా పాజిటివ్ కేసులు, 7 మరణాలు నమోదు

0
తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1410 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 9, గురువారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం...

ఒక్కరోజే 6875 కరోనా కేసులు, 219 మరణాలు నమోదు

0
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో జూలై 9, గురువారం నాడు కొత్తగా 6875 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం...