క్రైసిస్ మేనేజ్ మెంట్ అంశంపై డా. బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ

0
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘క్రైసిస్ మేనేజ్ మెంట్’ అనే అంశం గురించి వివరించారు. సాధారణంగా క్రైసిస్ మేనేజ్ మెంట్ అనే మాటను సంస్థలు,...

మార్చ్ 12న బీజేపీ-జనసేన స్థానిక ఎన్నికల మేనిఫెస్టో

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చ్ 8, ఆదివారం నాడు విజయవాడలో ఇరు పార్టీల...

ముగిసిన మారుతీరావు అంత్యక్రియలు

0
హైదరాబాద్‌లో వాసవీభవన్‌లో నిన్న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మారుతీరావు అంత్యక్రియలు మార్చ్ 9, సోమవారం నాడు మిర్యాలగూడలో పూర్తయ్యాయి. ఆయన కుటుంబసభ్యులు అంత్యక్రియలను నిర్వహించారు. అయితే పోలీసు భద్రత సహాయంతో తన తండ్రి...

రాజధాని అమరావతి గ్రామాల్లో స్థానిక ఎన్నికలను మినహాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ముందుగా మార్చ్ 21న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఒక విడతలో నిర్వహించనున్నారు. అనంతరం మార్చ్ 23న మున్సిపల్‌ ఎన్నికలు కూడా...

ఏపీలో మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 103 మున్సిపల్, నగర పంచాయతీల చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు చేశారు. మార్చ్ 8, ఆదివారం నాడు...

2020-21 – తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ – రూ.1,82,914 కోట్లు

0
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మూడో రోజున తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,914 కోట్ల అంచనాతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు....

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత్‌ జట్టు ఎంపిక

0
భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య స్వదేశంలో మూడు వన్డేల సిరీస్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ధర్మశాల వేదికగా మార్చి 12న తొలి వన్డే, లక్నో వేదికగా మార్చి 15న...

భారత రాజకీయాలను ప్రభావితం చేసిన మహిళా నేతలు

0
ప్రతి సంవత్సరం మార్చ్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. పురుషులతో సమానంగా రాజకీయాలు, విద్య, వైద్య, వ్యాపార, అంతరిక్షం, టెక్నాలజీ, బ్యాంకింగ్, క్రీడలు వంటి పలు రంగాల్లో...

నిమిషం… ప్రతి నిమిషం నా ప్రాణం పోయేలా సాంగ్

0
యువరాజ్ దర్శకత్వం వహించగా ధీరజ్, ప్రణవి ప్రధాన పాత్రలు పోషించిన "World Greatest Lover" షార్ట్ ఫిల్మ్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ షార్ట్ ఫిల్మ్ లోని "నిమిషం... ప్రతి నిమిషం నా...

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అరెస్ట్

0
తెలంగాణ శాసనసభ రెండో రోజు బడ్జెట్ సమావేశాలు సందర్భంగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు సభ నుంచి సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. సస్పెన్షన్...

నిఘా యాప్‌ను ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు మార్చ్ 7, శనివారం నాడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నికల నియమావళిని అతిక్రమించి అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్లు రుజువైతే ఆ వ్యక్తులు గెలిచినప్పటికీ...

అసెంబ్లీ నుంచి ఆరుగురు కాంగ్రెస్‌ సభ్యుల సస్పెన్షన్‌

0
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చ్ 6న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజున గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ చర్చ సందర్భంగా అధికార...

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ నియామకంపై స్పందించిన అశోక్ గజపతిరాజు

0
విజయనగరం జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో నడుస్తున్న ప్రఖ్యాత మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా సంచయత గజపతి రాజును రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా ట్రస్ట్‌కు చైర్మన్ గా వ్యవహరిస్తున్న...

మీ కలల్ని నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలి?

0
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వంగిపురపు రవికుమార్ సైకాలజీ, ఫిలాసఫీ, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. భారత్ తో పాటుగా పలు దేశాల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు,...

సాయంత్రం భేటీ కానున్న తెలంగాణ కేబినెట్

0
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చ్ 6న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ సమావేశాలు మార్చ్ 20 వరకు కొనసాగించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అలాగే మార్చ్ 8న 2020-21 సంవత్సరానికి...

ఏపీలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్చ్ 7న షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన పదవ తరగతి పరీక్షలు షెడ్యూల్ లో మార్పులు చేస్తూ...

కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌ గా బిమాల్‌ జుల్కా నియామకం

0
కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌(సీఐసీ)గా బిమాల్‌ జుల్కా నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సీఐసీగా బిమాల్‌ జుల్కా ప్రమాణం చేయించి, బాధ్యతలు అప్పగించారు. ముందుగా...

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సందడి మరోసారి మొదలవనుంది. స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ మార్చ్ 7, శనివారం నాడు ఎన్నికల...

రైతుబంధు పథకం కోసం రూ.333.29 కోట్లు విడుదల

0
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏడాదికి ఖరీఫ్, రబీ సమయాల్లో ఐదువేలు లెక్కన ఒక్కో ఎకరానికి మొత్తం...

మార్చ్ 20 వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

0
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చ్ 6, శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో భాగంగా శాసనసభ, శాసనమండలిలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్ ప్రసంగించారు. గవర్నర్‌...