ఈశాన్య ఢిల్లీ ఘర్షణలపై హైకోర్టులో విచారణ
ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసపై కేసులు నమోదు చేసి, బాధ్యులను అరెస్టు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 26, బుధవారం నాడు విచారణ చేపట్టింది....
సమాచార కమిషనర్లుగా ప్రమాణం చేసిన కొత్త సభ్యులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఐదుగురు సమాచార హక్కుచట్టం కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా నియమితులైన కట్టా శేఖర్‌రెడ్డి, ఎం.నారాయణరెడ్డి, గుగులోతు శంకర్‌నాయక్,...
ఫిబ్రవరి 28న సీఎం వైఎస్ జగన్ పోలవరం పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 28, శుక్రవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను సీఎం పరిశీలిస్తారు. సీఎం వైఎస్ జగన్ పోలవరం...
ఈశాన్య ఢిల్లీ ఘర్షణల్లో 18కి పెరిగిన మృతుల సంఖ్య
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 18 మంది మృతి చెందినట్టుగా ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్(జీటీబీ) ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అలాగే 56 మంది...
ముగిసిన ట్రంప్ భారత పర్యటన, అమెరికాకు తిరుగుపయనం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. ఫిబ్రవరి 25, మంగళవారం రాత్రి భారత పర్యటనను ముగుంచుకుని ఆయన అమెరికాకు తిరుగుపయనమయ్యారు. అంతకు ముందు రాష్ట్రపతి భవన్ లో...
ఆరుగురు సుప్రీంకోర్టు జడ్జీలకు స్వైన్ ఫ్లూ
ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్నారని జస్టిస్ చంద్రచూడ్ ఈ రోజు కోర్టులో తెలిపారు. స్వైన్‌ఫ్లూ సోకే అంశంపై పరిష్కార మార్గాలను అన్వేషించడానికి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఏ బాబ్డేతో...
హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం – ఎన్వీఎస్ రెడ్డి
హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రెండో దశ నిర్మాణంలో భాగంగా మూడు కొత్త మార్గాలుకు మెట్రోను విస్తరించాలని నిర్ణయించినట్టు తెలిపారు....
ఇళ్ల స్థలాల పంపిణీపై జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా అర్హులైన పేదలందరికీ ఇళ్లు స్థలాలు పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఉగాది నాటికీ 25 లక్షల మంది పేదవాళ్లకు ఇళ్ల...
హైదరాబాద్ హౌస్ లో ట్రంప్ – మోదీ ద్వైపాక్షిక చర్చలు
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కొన్ని కీలక ఒప్పందాలపై ట్రంప్, మోదీ సంతకాలు చేశారు. ఈ చర్చల్లో...
ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో ఫిబ్రవరి 25, మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో ప్రపంచ బ్యాంక్ దక్షిణ ఆసియా మానవ...
ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ రద్దు చేసిన క్యాట్
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన జాస్తి కృష్ణ కిషోర్ అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఐఆర్‌ఎస్...
నేడు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన గౌరవార్థం ఫిబ్రవరి 25, మంగళవారం రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విందు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి...
ఈశాన్య ఢిల్లీలో ఆగని సీఏఏ ఆందోళనలు
ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై చేపట్టిన నిరసనలు ఫిబ్రవరి 24, సోమవారం నాడు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. సోమవారం నాడు మొదలైన అల్లర్లు, నిరసనలు మంగళవారం తెల్లవారుజాము వరకు కొనసాగినట్లుగా...
రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. అందులో భాగంగా ఫిబ్రవరి 25, మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్ లో జరిగిన అధికారిక స్వాగత కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్,...
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 25, మంగళవారం నాడు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2020 ఏప్రిల్‌లో 17 రాష్ట్రాలకు చెందిన 55 మంది సభ్యుల...
తాజ్‌మహల్‌ను సందర్శించిన డోనాల్డ్ ట్రంప్ దంపతులు
అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆగ్రాకు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి...
జనసేన పార్టీ సంయుక్త పార్లమెంటరీ కమిటీలు నియామకం
జనసేన పార్టీ సంయుక్త పార్లమెంటరీ కమిటీలను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 24, సోమవారం నాడు నియమించారు. ఈ కమిటీలు స్థానిక బీజేపీ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ, ఉభయపార్టీలు నిర్ణయించిన కార్యక్రమాల...
సంగారెడ్డిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చ్ 4 వరకు 10 రోజుల పాటుగా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి...
‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొన్న డోనాల్డ్ ట్రంప్, మోదీ
అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో జరిగిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మెలనియా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేడియానికి విచ్చేసిన లక్షలమంది ప్రజలకు...
తిరుమల కొండపైకి లైట్ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలు
ఫిబ్రవరి 24, ఆదివారం నాడు తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి గెస్ట్ హౌస్‌లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీ...






















































