Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
వైద్య ఆరోగ్య శాఖపై తెలంగాణ సీఎస్ శాంతి కుమారి సమీక్ష
వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన విప్లవాత్మక పథకాల వల్ల రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రమాణాల్లో గణనీయమైన మెరుగుదల సాధించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)...
సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలో అగ్రగామి వ్యవసాయ రాష్ట్రంగా నిలబడ్డ తెలంగాణ: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ హోటల్ మ్యారిగోల్డ్ లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ,...
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన భాస్కర్ రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి...
ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మహిళా కమిషన్‌కు వివరణ ఇచ్చిన బండి సంజయ్
ఎమ్మెల్సీ కవిత గురించి తానెక్కడా తప్పుగా మాట్లాడలేదని, అలాగే తనను కించపరచలేదని కూడా స్పష్టం చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఈ వ్యవహారంలో ఇప్పటికే నోటీసులు అందుకున్న ఆయన శనివారం...
తెలంగాణతో పాటు మరో ఆరు రాష్ట్రాల్లో పీఎం మిత్రా మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు, ప్రధాని మోదీ ట్వీట్
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో 5ఎఫ్ విజన్‌కు (ఫార్మ్->ఫైబర్->ఫ్యాక్టరీ-> ఫ్యాషన్-> ఫారిన్ వరకు) అనుగుణంగా టెక్స్‌టైల్స్ రంగాన్ని పెంచేందుకు పీఎం మిత్రా మెగా టెక్స్‌టైల్...
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట హాజరైన బండి సంజయ్
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ రోజు ఉదయం (మార్చి 18, శనివారం) తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత...
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర...
తెలంగాణలో నిర్మించే జాతీయ రహదారులకు భూసేకరణ ప్రక్రియపై సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ
కేంద్ర ప్రభుత్వం "భారతమాల పరియోజన" కార్యక్రమం క్రింద జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణలో నిర్మించనున్న జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి, ఆయా రహదారుల...
దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులు, వైరల్ ఇన్‌ఫెక్షన్లు.. తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు
దేశంలో కొన్ని రోజులుగా పలుచోట్ల మళ్ళీ కరోనా కేసులు, వైరల్ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కేసులు ఎక్కువగా నమోదవుతున్న తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కీలక సూచనలు...
తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక.. విజయం సాధించిన బీజేపీ మద్దతు తెలిపిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి
తీవ్ర ఉత్కంఠగా సాగిన తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం వెల్లడైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ మద్దతు తెలిపిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు....